- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు కథలు బాగా రాస్తారా..? అయితే మాకు కథలు పంపండి.. క్యాష్ గిఫ్ట్ గెలుచుకోండి
<p>దిశ, కథాస్రవంతి: తెలుగునాట సంచలనం సృష్టిస్తున్న దిశ ఇప్పుడు ‘కథా స్రవంతి’ కథల పోటీలను నిర్వహిస్తున్నది. మీకు నచ్చిన ఏదేని అంశం మీద కథ రాసి పంపించండి. ఆ కథ 600 పదాలకు మించకూడదు, బాగున్న కథలను దిశ వెబ్‌సైట్‌లో, పేపర్ లో ప్రచురిస్తాం. అందులో మూడు కథలకు బహుమతులను అందజేస్తాం. తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే. ఎలాంటి వాదోపవాదాలకు తావు లేదు. మీ కథలు జూన్ 30 లోగా పంపించాలి.</p>

X
దిశ, కథాస్రవంతి: తెలుగునాట సంచలనం సృష్టిస్తున్న దిశ ఇప్పుడు ‘కథా స్రవంతి’ కథల పోటీలను నిర్వహిస్తున్నది. మీకు నచ్చిన ఏదేని అంశం మీద కథ రాసి పంపించండి. ఆ కథ 600 పదాలకు మించకూడదు, బాగున్న కథలను దిశ వెబ్‌సైట్‌లో, పేపర్ లో ప్రచురిస్తాం. అందులో మూడు కథలకు బహుమతులను అందజేస్తాం. తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే. ఎలాంటి వాదోపవాదాలకు తావు లేదు.
మీ కథలు జూన్ 30 లోగా పంపించాలి.

Next Story






