- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. కరోనాతో ‘దిశ’ ఫౌండేషన్ చైర్మన్ మృతి.
<p>దిశ, కొత్తగూడెం: ‘దిశ’ ఫౌండేషన్ చైర్మన్ మందపల్లి ఉమ కరోనాతో శుక్రవారం రాత్రి మరణించారు. వారం రోజులుగా కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సమాజంలో మహిళలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిన ఆమె.. వారి సాధక బాధలు తీర్చడానికి ‘దిశ’ ఫౌండేషన్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు శ్రమించి అనతి కాలంలోనే అనేక సేవలు అందించిన […]</p>

X
దిశ, కొత్తగూడెం: ‘దిశ’ ఫౌండేషన్ చైర్మన్ మందపల్లి ఉమ కరోనాతో శుక్రవారం రాత్రి మరణించారు. వారం రోజులుగా కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సమాజంలో మహిళలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిన ఆమె.. వారి సాధక బాధలు తీర్చడానికి ‘దిశ’ ఫౌండేషన్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు శ్రమించి అనతి కాలంలోనే అనేక సేవలు అందించిన ఆమె మరణ వార్త.. జిల్లా ప్రజలను కంటతడి పెట్టించింది.
Next Story






