- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిశ’ సినిమాను వెంటనే నిలిపేయాలి
<p>దిశ, వెబ్‌డెస్క్: ‘దిశ’ ఎన్ కౌంటర్ ఘటనపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దిశ తండ్రి స్పందిస్తూ.. ‘దిశ ఘటన మా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇలాంటి సమయంలో ఆర్జీవీ దిశ ఎన్ కౌంటర్‌పై సినిమా తీస్తున్నారు. దిశ సినిమా ట్రైలర్‌పై కొందరు అసభ్యకరమైన కామెంట్లు కూడా పెడుతున్నారు. కామెంట్లు, ట్రైలర్ మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తున్నాయి. మా వ్యక్తిగత జీవితాలను కించపరిచే విధంగా సినిమాలు తీయడం ఎంతవరకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ‘దిశ’ ఎన్ కౌంటర్ ఘటనపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దిశ తండ్రి స్పందిస్తూ.. ‘దిశ ఘటన మా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇలాంటి సమయంలో ఆర్జీవీ దిశ ఎన్ కౌంటర్‌పై సినిమా తీస్తున్నారు. దిశ సినిమా ట్రైలర్‌పై కొందరు అసభ్యకరమైన కామెంట్లు కూడా పెడుతున్నారు. కామెంట్లు, ట్రైలర్ మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తున్నాయి. మా వ్యక్తిగత జీవితాలను కించపరిచే విధంగా సినిమాలు తీయడం ఎంతవరకు కరెక్ట్. సినిమా అంటే ఎంటర్‌టైన్ మెంట్‌గా ఉండాలి తప్పా.. జీవితాలను రోడ్డుమీద పడేసేలా ఉండొద్దు. తక్షణమే ట్రైలర్ డిలీట్ చేయాలి.. సినిమాను ఆపేయాలి.’ అని ఓ మీడియాతో దిశ తండ్రి వాపోయారు.
Next Story






