- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్వారం సొసైటీ సీఈఓ సస్పెండ్.. GOలో 'దిశ' పేరు ఎందుకంటే..?
<p>దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని సర్వారం సహకార సంఘంలో ధాన్యం 1010 రకం ధాన్యం కొనుగోలులో భారీ స్కాం జరిగిందని మే 29న దిశ పేపర్‌లో సర్వారం ఫలహరం కథనం వెలువడింది . దీనిపై స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను సమర్పించాలని హుజూర్‌నగర్ ఆర్డీవో వెంకారెడ్డిని ఆదేశించడం జరిగింది. ఈ విచారణలో సహకార సంఘం సీఈవో పరశురాం ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా […]</p>

X
దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని సర్వారం సహకార సంఘంలో ధాన్యం 1010 రకం ధాన్యం కొనుగోలులో భారీ స్కాం జరిగిందని మే 29న దిశ పేపర్‌లో సర్వారం ఫలహరం కథనం వెలువడింది . దీనిపై స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను సమర్పించాలని హుజూర్‌నగర్ ఆర్డీవో వెంకారెడ్డిని ఆదేశించడం జరిగింది. ఈ విచారణలో సహకార సంఘం సీఈవో పరశురాం ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తేల్చారు. ఆర్డీవో ఈ నివేదికను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌కు నివేదిక పంపించారు. కలెక్టర్ ఉత్తర్వులు ఆదేశాల మేరకు జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్, సీఈఓను సస్పెండ్ చేస్తూ ఈ నెల 3న (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు.


Next Story






