- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్ : స్పందించిన విద్యుత్ అధికారులు
by Shyam |
<p>దిశ,మేడ్చల్ : ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా అనే ‘దిశ’ పత్రికలో బుధవారం వచ్చిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. మండలంలోని బండ మాదారం గ్రామంలోని పెద్ద చెరువు లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏ ఈ పవన్ చంద్ మాట్లాడుతూ గ్రామాల్లోని ఎక్కడైనా విద్యుత్ తీగలు వేలాడుతు కనపడితే వెంటనే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. తమ గ్రామంలోని విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కరించేందుకు రైతులు […]</p>

X
దిశ,మేడ్చల్ : ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా అనే ‘దిశ’ పత్రికలో బుధవారం వచ్చిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. మండలంలోని బండ మాదారం గ్రామంలోని పెద్ద చెరువు లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏ ఈ పవన్ చంద్ మాట్లాడుతూ గ్రామాల్లోని ఎక్కడైనా విద్యుత్ తీగలు వేలాడుతు కనపడితే వెంటనే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. తమ గ్రామంలోని విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కరించేందుకు రైతులు దిశ పత్రికకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Next Story






