రామప్ప ఆలయం మూసివేత

49

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రసిద్ధ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మూసి వేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి నెల రోజుల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయం మూసి ఉన్నా స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..