- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా ఎఫెక్ట్.. కీసరలో భక్తులకు దర్శనం నిలిపివేత..
<p>దిశ ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలోని కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దర్శనం, ఆర్జత సేవలను తాత్కలికంగా నిలిపివేశారు. ఆలయంలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి కరోనా సోకడంతోపాటు కీసర గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మెన్ టి. నాగలింగం, కార్య నిర్వహణాధికారి కె. సుధాకర్ రెడ్డిలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి తోడు దేవస్థాన సత్రములు భక్తులకు ఇవ్వబడవు. ఆలయ పరిసరాలలో […]</p>

X
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలోని కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దర్శనం, ఆర్జత సేవలను తాత్కలికంగా నిలిపివేశారు. ఆలయంలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి కరోనా సోకడంతోపాటు కీసర గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మెన్ టి. నాగలింగం, కార్య నిర్వహణాధికారి కె. సుధాకర్ రెడ్డిలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి తోడు దేవస్థాన సత్రములు భక్తులకు ఇవ్వబడవు. ఆలయ పరిసరాలలో శానిటైజ్ చేయనున్నందున భక్తులు సహకరించాలని వారు కోరారు.
Next Story






