- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విచారణకు హాజరైన డైరెక్టర్ శంకర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారతీయుడు-2 సినిమా షూటింగ్ ప్రమాదంపై నోటీసులు అందుకున్న డైరెక్టర్ శంకర్ విచారణ కోసం గురువారం చెన్నై పోలీస్ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ నాగజ్యోతి విచారించారు. సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, క్రేన్ కాంట్రాక్టర్, ఆపరేటర్‌తో పాటు హీరో కమల్ హాసన్ పైనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హీరో కమల్‌ను సైతం పోలీసులు ప్రశ్నించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారతీయుడు-2 సినిమా షూటింగ్ ప్రమాదంపై నోటీసులు అందుకున్న డైరెక్టర్ శంకర్ విచారణ కోసం గురువారం చెన్నై పోలీస్ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ నాగజ్యోతి విచారించారు. సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, క్రేన్ కాంట్రాక్టర్, ఆపరేటర్‌తో పాటు హీరో కమల్ హాసన్ పైనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హీరో కమల్‌ను సైతం పోలీసులు ప్రశ్నించనున్నారు.
Next Story






