- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇది సీక్రెట్ కాదు.. బాధ్యతగా వ్యవహరించండి’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సోకిన వారు ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారని టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విషయాలు కూడా దాచిపెట్టడం దారుణమన్నారు. కరోనా వైరస్ వస్తే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. పాజిటివ్ వచ్చినట్టు సన్నిహితులకు తెలియజేస్తే.. వారు కూడా జాగ్రత్త పడతారని చెప్పారు. దీని ద్వారా కరోనా వ్యాప్తి తగ్గుతుందని కొరటాల శివ ఆశాభావం వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సోకిన వారు ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారని టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విషయాలు కూడా దాచిపెట్టడం దారుణమన్నారు. కరోనా వైరస్ వస్తే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. పాజిటివ్ వచ్చినట్టు సన్నిహితులకు తెలియజేస్తే.. వారు కూడా జాగ్రత్త పడతారని చెప్పారు. దీని ద్వారా కరోనా వ్యాప్తి తగ్గుతుందని కొరటాల శివ ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story






