- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనిల్‌తో ‘అల్లూరి’!
by Jakkula Samataha |
<p> మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మూవీ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ దర్శకుడు రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్, కొమురం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్‌ల మధ్య ఫైట్‌లను రాజమౌళి ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇటీవల అనిల్ చరణ్‌కు కథ వినిపించారనీ, ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత చరణ్ […]</p>

X
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మూవీ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ దర్శకుడు రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్, కొమురం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్‌ల మధ్య ఫైట్‌లను రాజమౌళి ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇటీవల అనిల్ చరణ్‌కు కథ వినిపించారనీ, ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత చరణ్ ఈ చిత్రం చేస్తారని తెలుస్తోంది. 2021 సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ బరిలో ఉంటుందని ఆ చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story






