- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రేజీ న్యూస్: OTT లోకి దిగుతున్న దిల్ రాజు…
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో ఓటీటీ (OTT) పుంజుకుంది. దీంతో అగ్ర నిర్మాతలు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. నిర్మాత అల్లు అరవింద్ ‘అహా’ ఓటీటీలో భాగస్వామిగా ఉన్న దిల్ రాజు, తానే స్వంతంగా ఓటీటీని ప్రారంభించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా సురేష్‌బాబు, రామోజీరావు లాంటి వారు కూడా స్వంత ఓటీటీ ప్లాట్ ఫాంను క్రియేట్ చేయడానికి ఆసక్తి ఉన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో ఓటీటీ (OTT) పుంజుకుంది. దీంతో అగ్ర నిర్మాతలు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. నిర్మాత అల్లు అరవింద్ ‘అహా’ ఓటీటీలో భాగస్వామిగా ఉన్న దిల్ రాజు, తానే స్వంతంగా ఓటీటీని ప్రారంభించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా సురేష్‌బాబు, రామోజీరావు లాంటి వారు కూడా స్వంత ఓటీటీ ప్లాట్ ఫాంను క్రియేట్ చేయడానికి ఆసక్తి ఉన్నారు.
Next Story






