- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగ్గురిని దత్తత తీసుకున్న ప్రముఖ నిర్మాత
<p>దిశ, ఆలేరు: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముగ్గురి పిల్లలను దత్తత తీసుకున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరులో ఇటీవల తల్లిదండ్రులు చనిపోవడంతో మనోహర్, లాస్య, యశ్వంత్ అనే ముగ్గురు అనాథలుగా మిగిలారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఈ ముగ్గురి పిల్లలను దత్తత తీసుకోవాలని దిల్ రాజుకు సూచించారు. అందుకు ఆయన అంగీకరించి.. మాపల్లే స్వచ్ఛంద ద్వారా ఆదుకుంటామని వెల్లడించారు. ఈమేరకు మంత్రి ఎర్రబెల్లికి దన్యవాదాలు తెలిపారు దిల్ రాజు.</p>

X
దిశ, ఆలేరు: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముగ్గురి పిల్లలను దత్తత తీసుకున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరులో ఇటీవల తల్లిదండ్రులు చనిపోవడంతో మనోహర్, లాస్య, యశ్వంత్ అనే ముగ్గురు అనాథలుగా మిగిలారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఈ ముగ్గురి పిల్లలను దత్తత తీసుకోవాలని దిల్ రాజుకు సూచించారు. అందుకు ఆయన అంగీకరించి.. మాపల్లే స్వచ్ఛంద ద్వారా ఆదుకుంటామని వెల్లడించారు. ఈమేరకు మంత్రి ఎర్రబెల్లికి దన్యవాదాలు తెలిపారు దిల్ రాజు.
Next Story






