- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూరదర్శన్‌లో డిజిటల్ క్లాసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ తరగతుల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దూరదర్శన్, టీశాట్ షెడ్యూల్ను సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి శ్రీదేవసేన శనివారం విడుదల చేశారు. దూరదర్శన్, యాదాద్రి, టీశాట్ చానళ్ల ద్వారా డిజిటల్ పాఠాలను ప్రసారం చేయనుండగా.. సెప్టెంబర్ 1 నుంచి 14 రోజులకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. వారంలో 5 రోజులు డిజిటల్ తరగతులు జరగనుండగా.. శని, ఆదివారం సెలవు రోజులుగా ప్రకటించారు. అయితే, ఆయా సమయాల్లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ తరగతుల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దూరదర్శన్, టీశాట్ షెడ్యూల్ను సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి శ్రీదేవసేన శనివారం విడుదల చేశారు. దూరదర్శన్, యాదాద్రి, టీశాట్ చానళ్ల ద్వారా డిజిటల్ పాఠాలను ప్రసారం చేయనుండగా.. సెప్టెంబర్ 1 నుంచి 14 రోజులకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. వారంలో 5 రోజులు డిజిటల్ తరగతులు జరగనుండగా.. శని, ఆదివారం సెలవు రోజులుగా ప్రకటించారు.
అయితే, ఆయా సమయాల్లో కేటాయించిన స్లాటుల ఆధారంగానే డిజిటల్ పాఠాలు ప్రసారం కానున్నాయి. అందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా.. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఎక్స్-అఫిషియో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయా జిల్లాల డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు.
డిజిటల్ క్లాసులు-స్లాటుల వివరాలు:




Next Story






