గూడ్స్ రైలు నుంచి డీజిల్ ట్యాంకర్లు విడిపోయాయి.. ఎక్కడంటే?

108

దిశ, వెబ్ డెస్క్: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద గూడ్స్ రైలు నుంచి 3 డీజిల్ ట్యాంకర్లు విడిపోయాయి. అదేసమయంలో ఆ డీజిల్ ట్యాంకర్ల నుంచి మంటలు చెరేగాయి. ఇది గమనించిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..