- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ ఇవాళ డీజిల్ ధర పెరిగింది
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: గత కొద్దిరోజుల నుంచి డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓవైపు కరోనా.. మరోవైపు ఆయిల్ ధరల పెంపుతో ఇబ్బందిపడుతున్నారు. ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఎంతోకొంత పెంచుతూనే ఉన్నాయి. తాజాగా లీటర్ డీజిల్ పై 17 పైసలు పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 81.58కు చేరింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో డీజిల్ ధర లీటర్ రూ. 80.47గా ఉంది.</p>

X
న్యూఢిల్లీ: గత కొద్దిరోజుల నుంచి డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓవైపు కరోనా.. మరోవైపు ఆయిల్ ధరల పెంపుతో ఇబ్బందిపడుతున్నారు. ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఎంతోకొంత పెంచుతూనే ఉన్నాయి. తాజాగా లీటర్ డీజిల్ పై 17 పైసలు పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 81.58కు చేరింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో డీజిల్ ధర లీటర్ రూ. 80.47గా ఉంది.
Next Story






