- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలులో వ్యవసాయ కూలీకి దొరికిన వజ్రం.. విలువ ఎంతో తెలుసా.?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యవసాయ కూలీని అదృష్టం వరించింది. జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో మరో వజ్రం లభించింది. ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం దొరికింది. ఈ క్రమంలో వజ్రం దొరికిన సదురు కూలీ.. ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారికి రూ. 6 లక్షలకు అమ్మినట్టు సమాచారం. అయితే ఆ వజ్రం విలువ బహిరంగ మార్కెట్లో రూ. 18 లక్షలు ఉంటుందని వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యవసాయ కూలీని అదృష్టం వరించింది. జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో మరో వజ్రం లభించింది. ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం దొరికింది. ఈ క్రమంలో వజ్రం దొరికిన సదురు కూలీ.. ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారికి రూ. 6 లక్షలకు అమ్మినట్టు సమాచారం. అయితే ఆ వజ్రం విలువ బహిరంగ మార్కెట్లో రూ. 18 లక్షలు ఉంటుందని వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు.
Next Story






