- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్‌లో సెక్సిజం బలంగా ఉంది : దియా మీర్జా
by Shyam |
<p>దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీలో సెక్సిజం బలంగా ఉందని అభిప్రాయపడింది హీరోయిన్ దియా మీర్జా. మనం పితృస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నామని, అలాగే బీటౌన్‌లోనూ లింగ వివక్ష, పురుషాధిక్యత కొనసాగుతుందని తెలిపింది. తాను అలాంటి వ్యక్తులతో నటిస్తున్నానని, వర్క్ చేస్తున్నానని చెప్పింది. సెక్సిస్ట్ సినిమా కథను రాయడం, తెరమీదకు తీసుకురావడం జరిగిందని.. అందులో తాను కూడా భాగమయ్యానని తెలిపింది. తన డెబ్యూట్ ఫిల్మ్ ‘రెహ్నా హై తెరే దిల్ మే’లో సెక్సిజం ఉందని వివరించింది. ఉదాహరణకు మేకప్ […]</p>

X
దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీలో సెక్సిజం బలంగా ఉందని అభిప్రాయపడింది హీరోయిన్ దియా మీర్జా. మనం పితృస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నామని, అలాగే బీటౌన్‌లోనూ లింగ వివక్ష, పురుషాధిక్యత కొనసాగుతుందని తెలిపింది. తాను అలాంటి వ్యక్తులతో నటిస్తున్నానని, వర్క్ చేస్తున్నానని చెప్పింది. సెక్సిస్ట్ సినిమా కథను రాయడం, తెరమీదకు తీసుకురావడం జరిగిందని.. అందులో తాను కూడా భాగమయ్యానని తెలిపింది. తన డెబ్యూట్ ఫిల్మ్ ‘రెహ్నా హై తెరే దిల్ మే’లో సెక్సిజం ఉందని వివరించింది. ఉదాహరణకు మేకప్ ఆర్టిస్ట్ పురుషుడు మాత్రమే అయి ఉండాలి, హెయిర్ డ్రెస్సర్‌గా కచ్చితంగా మహిళ పనిచేయాలి లాంటి నిబంధనలు చూశానని తెలిపింది. తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక మూవీ యూనిట్‌లో 120-150 వరకు సభ్యులు ఉంటే.. అందులో నలుగురికి మించి అమ్మాయిలు లేరని తెలిపింది.
Next Story






