‘ధూమ్ 4’ అప్‌డేట్.. సూపర్ స్టార్స్ కొలాబరేషన్!

64
Dhoom-4

దిశ, సినిమా : మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్ స్టారింగ్ ‘ధూమ్ 3’ బాక్సాఫీస్ దగ్గర మేజర్ డిజాస్టర్‌‌గా నిలిచిపోయింది. అయినా సరే ‘ధూమ్ 4’ అప్‌‌డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ‘ధూమ్’ ఫ్రాంచైజ్ గురించి బిగ్గెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం కొలాబరేట్ కాబోతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో ఓ నెటిజన్ సల్మాన్ ఖాన్‌ హీరోగా ‘ధూమ్ 4’ పోస్టర్ షేర్ చేయగా.. మరో వ్యక్తి ఈ మూవీ కోసం నిర్మాత ఆదిత్య చోప్రా, అక్షయ్ కుమార్ మీట్ అయ్యారని తెలుపుతూ ట్వీట్ చేశాడు. అయితే ఇమ్మెన్స్ బజ్ క్రియేట్ చేస్తోన్న ఈ న్యూస్‌పై అటు స్టార్స్, ఇటు ప్రొడక్షన్ హౌజ్.. ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..