అద్భుత క్యాచ్ పట్టిన ధోని

247

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 7వ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని అద్భుత క్యాచ్ పట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న పోరులో.. శామి కుర్రాన్ వేసిన బంతికి షాట్ ఆడబోయిన శ్రేయాస్ అయ్యర్.. పొరపాటున బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకడంతో కీపర్‌కు క్యాచ్ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ధోని అద్భుత డైఫ్ చేసి బంతిని పట్టేశాడు.