- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధోనీ ఖాతాలో మరో రికార్డు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్2020లో భాగంగా శనివారం రాత్రి అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 300 సిక్సులు కొట్టిన మూడో భారత బ్యాట్‌మెన్‌గా ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. నిన్న రాత్రి RCBతో జరిగిన మ్యాచ్‌లో చాహల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి, ధోని ఈ ఫీట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్2020లో భాగంగా శనివారం రాత్రి అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 300 సిక్సులు కొట్టిన మూడో భారత బ్యాట్‌మెన్‌గా ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. నిన్న రాత్రి RCBతో జరిగిన మ్యాచ్‌లో చాహల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి, ధోని ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(375), సురేశ్ రైనా(311), తొలి రెండు స్థానాల్లో ఉండగా, ధోని మూడో స్థానంలోకి చేరాడు.
Next Story






