- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియా మహిళా క్రికెటర్‌తో శిఖర్ ధావన్ రెండో పెళ్లి?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ పెళ్లిపై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. టీమిండియా మహిళా క్రికెటర్‌ను శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త హల్‌చల్ చేస్తోంది. ఆ మహిళా క్రికెటర్‌తో శిఖర్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. గతంలో అయేషా ముఖర్జీని శిఖర్ ధావన్ పెళ్లి చేసుకోగా.. విబేధాల కారణంతో ఆమెతో విడిపోయాడు. అయేషా ముఖర్జీతో వీడిపోవడానికి మహిళా క్రికెటర్‌తో ప్రేమ వ్యవహారమే కారణమని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ పెళ్లిపై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. టీమిండియా మహిళా క్రికెటర్‌ను శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త హల్‌చల్ చేస్తోంది. ఆ మహిళా క్రికెటర్‌తో శిఖర్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. గతంలో అయేషా ముఖర్జీని శిఖర్ ధావన్ పెళ్లి చేసుకోగా.. విబేధాల కారణంతో ఆమెతో విడిపోయాడు. అయేషా ముఖర్జీతో వీడిపోవడానికి మహిళా క్రికెటర్‌తో ప్రేమ వ్యవహారమే కారణమని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది చూడాలి.
- Tags
- marriage
Next Story






