టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి అదనపు బాధ్యతలు

by  |
టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి అదనపు బాధ్యతలు
X

దిశ, వెబ్‎డెస్క్: టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి అదనపు బాధ్యతలు చేపట్టారు. గత ఈవోగా వ్యవహరించిన అనిల్ కుమార్ సింఘాల్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళ్లారు. దీంతో ఆలయ నూతన ఈవో బాధ్యతలు స్వీకరించేవరకు టీటీడీ ఈవోగా అడిషనల్ ఈవో ధర్మారెడ్డి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.

Next Story

Most Viewed