- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ మార్కెట్ చేస్తే ఊరుకోం.. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వార్నింగ్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: బ్లాక్ ఫంగస్ చికిత్సలకందించే ఆంఫోటెరిసిన్ బి మందులను పేషెంట్ల అవసరాల మేరకే వినియోగించాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు ప్రైవేటు ఆసుపత్రలకు సూచించారు. శుక్రవారం డిహెచ్ శ్రీనివాస రావు, డీఎంఈ రమేష్ రెడ్డి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం, డాక్టర్లతో బ్లాక్ ఫంగస్ మందులపై సమావేశం నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలకు అవసరమైన ఆంఫోటెరిసిన్ బి మందులను వైద్యారోగ్యశాఖ సూచించిన మోతాదులోనే పేషెంట్లకు వినియోగించాలని సూచించారు. పేషెంట్లకు అవసరం లేకున్నా ప్రిస్కిప్షన్ రాసి వాటిని వినియోగించకుండా బ్లాక్ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: బ్లాక్ ఫంగస్ చికిత్సలకందించే ఆంఫోటెరిసిన్ బి మందులను పేషెంట్ల అవసరాల మేరకే వినియోగించాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు ప్రైవేటు ఆసుపత్రలకు సూచించారు. శుక్రవారం డిహెచ్ శ్రీనివాస రావు, డీఎంఈ రమేష్ రెడ్డి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం, డాక్టర్లతో బ్లాక్ ఫంగస్ మందులపై సమావేశం నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలకు అవసరమైన ఆంఫోటెరిసిన్ బి మందులను వైద్యారోగ్యశాఖ సూచించిన మోతాదులోనే పేషెంట్లకు వినియోగించాలని సూచించారు. పేషెంట్లకు అవసరం లేకున్నా ప్రిస్కిప్షన్ రాసి వాటిని వినియోగించకుండా బ్లాక్ మార్కెట్ లో విక్రయించరాదని తెలిపారు. బ్లాక్ మార్కెట్ కు పాల్పడినట్టుగా ఫిర్యాదులందితే కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. పేషెంట్లకు వినియోగించిన మందులను వివరాలను ఎప్పటికప్పుడు నమోదుచేసి ఉంచాలని పేర్కొన్నారు.
Next Story






