- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్‌శాఖలో ప్రమోషన్లు, బదిలీలకు కసరత్తు
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: పోలీసుశాఖలో ప్రమోషన్లు, బదిలీలకు కసరత్తు జరుగుతోంది. డీఎస్పీ ర్యాంక్ నుంచి అడిషనల్ ఎస్పీగా పదోన్నతులు పొందే జాబితాను డీజీపీ కార్యాలయం రూపొందించింది. అయితే, ప్రమోషన్లు ఇచ్చేముందు ప్రస్తుతం ఆయా విభాగాలలో పనిచేస్తున్న డీఎస్పీలపై ఏమైనా ఫిర్యాదులు, కేసులు, తీసుకున్న చర్యలు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను అందజేయాలని, ప్రస్తుతం వారు పనిచేస్తున్న విభాగాల అధిపతులకు డీజీపీ లేఖలు రాశారు. జాబితాలో 78మంది డీఎస్పీల జాబితాను రూపొందించింది. పరిశీలన అనంతరం క్లియరెన్స్ ఉన్న అధికారులకు డీఎస్పీ […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: పోలీసుశాఖలో ప్రమోషన్లు, బదిలీలకు కసరత్తు జరుగుతోంది. డీఎస్పీ ర్యాంక్ నుంచి అడిషనల్ ఎస్పీగా పదోన్నతులు పొందే జాబితాను డీజీపీ కార్యాలయం రూపొందించింది. అయితే, ప్రమోషన్లు ఇచ్చేముందు ప్రస్తుతం ఆయా విభాగాలలో పనిచేస్తున్న డీఎస్పీలపై ఏమైనా ఫిర్యాదులు, కేసులు, తీసుకున్న చర్యలు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను అందజేయాలని, ప్రస్తుతం వారు పనిచేస్తున్న విభాగాల అధిపతులకు డీజీపీ లేఖలు రాశారు. జాబితాలో 78మంది డీఎస్పీల జాబితాను రూపొందించింది. పరిశీలన అనంతరం క్లియరెన్స్ ఉన్న అధికారులకు డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొందనున్నారు.
Next Story






