- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో 9 మంది డీఎస్పీలు బదిలీ
by Shyam |
<p>దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో్ 9 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. అబిడ్స్ ఏసీపీగా కె.వెంకట్ రెడ్డిని, హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా బిక్షం రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీగా సంజయ్ కుమార్‌లను బదిలీ చేశారు. పేట్ బషీర్‌బాగ్ ఏసీపీగా రామలింగరాజు బదిలీపై రానున్నారు, షాద్ నగర్ ఏసీపీగా కుషాల్కర్‌ను డీజీపీ బదిలీ చేశారు. ,</p>

X
దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో్ 9 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. అబిడ్స్ ఏసీపీగా కె.వెంకట్ రెడ్డిని, హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా బిక్షం రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీగా సంజయ్ కుమార్‌లను బదిలీ చేశారు. పేట్ బషీర్‌బాగ్ ఏసీపీగా రామలింగరాజు బదిలీపై రానున్నారు, షాద్ నగర్ ఏసీపీగా కుషాల్కర్‌ను డీజీపీ బదిలీ చేశారు.
,
Next Story






