- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DGP: బేగంపేటలో తనిఖీలు చేసిన డీజీపీ
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. అందులో భాగంగానే సోమవారం బేగంపేటలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను, లాక్‌డౌన్ అమలు తీరును డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనవసరంగా ఎవరూ రోడ్లమీదకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిని క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. అందులో భాగంగానే సోమవారం బేగంపేటలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను, లాక్‌డౌన్ అమలు తీరును డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనవసరంగా ఎవరూ రోడ్లమీదకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిని క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Next Story






