- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజీసీఏ కీలక నిర్ణయం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేరళలో విమాన ప్రమాద ఘటనపై పౌర విమానయాన శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వర్షాకాలం మొత్తం కోజికోడ్ ఎయిర్ పోర్టును మూసివేయాలని నిర్ణయించినట్లు డీజీసీఏ తెలిపింది. ఈనెల 7న కేరళ కోజికొడ్ ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ రన్ వే నుంచి జారి.. లోయలో పడటంతో 18మంది దుర్మరణం చెందగా.. 135మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో అప్రమత్తమైన విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళలో విమాన ప్రమాద ఘటనపై పౌర విమానయాన శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వర్షాకాలం మొత్తం కోజికోడ్ ఎయిర్ పోర్టును మూసివేయాలని నిర్ణయించినట్లు డీజీసీఏ తెలిపింది. ఈనెల 7న కేరళ కోజికొడ్ ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ రన్ వే నుంచి జారి.. లోయలో పడటంతో 18మంది దుర్మరణం చెందగా.. 135మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో అప్రమత్తమైన విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story






