- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవునూరి తిరుపతి సేవలు మరువలేనివి..
by Shyam |
<p>దిశ, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉండి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన దేవునూరి తిరుపతి సంతాప సభను సోమవారం మెదక్ పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దేవునూరి తిరుపతి పాడి రైతులకు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. రైతులకు గిట్టబాటు ధర కల్పించడం కోసం ఆయన చేసిన కృషి మరువలేని దన్నారు. కార్యక్రమంలో ఈఓ డాక్టర్ రాంజీ, జిల్లా డైరెక్టర్లు , నర్సింహా రెడ్డి, […]</p>

X
దిశ, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉండి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన దేవునూరి తిరుపతి సంతాప సభను సోమవారం మెదక్ పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దేవునూరి తిరుపతి పాడి రైతులకు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.
రైతులకు గిట్టబాటు ధర కల్పించడం కోసం ఆయన చేసిన కృషి మరువలేని దన్నారు. కార్యక్రమంలో ఈఓ డాక్టర్ రాంజీ, జిల్లా డైరెక్టర్లు , నర్సింహా రెడ్డి, వెంకటేశం, శ్రీశైలం, సూర్ రెడ్డి, వెంకట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటీవల మరణించిన డైరెక్టర్ రాజు నాయక్‌కు జిల్లా కార్యవర్గం సంతాపం ప్రకటించింది.
Next Story






