- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాబోయే పౌర్ణమి లోపు కుంభ రాశి వారికి ఏమి జరగబోతుంది ?
ఈ రాశికి చెందిన వారు ఏ పని మొదలు పెట్టిన విజయం సాధిస్తారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కుంభ రాశి వారికి రాబోయే పౌర్ణమి లోపు ఏమి జరగబోతుందో ఇక్కడ చూద్దాం. శనీశ్వరుని కారణంగా అశుభ ఫలితాలు శుభ ఫలితాలను కూడా పొందబోతున్నారు. ఈ రాశికి చెందిన వారు ఏ పని మొదలు పెట్టిన విజయం సాధిస్తారు. కుంభ రాశి వారికి శారీరకంగా బలహీనంగా ఉందని జ్యోతిష్యులు నిపుణులు వెల్లడించారు. ఖర్చులు పెరుగుతాయట. మానసికంగా ఒత్తిడి ఉంటుందని చెప్తున్నారు. పని విషయంలో చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కుంభ రాశి జాతకులు వైవాహిక జీవితంలో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఫిబ్రవరిలో కుంభ రాశి జాతకులకు వ్యాపారాలు బాగా పుంజుకొనే అవకాశం ఉంది. ఇక వారు అనుకున్నది.. అనుకున్నట్టుగా ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లే విధంగా ఉండబోతుందని చెప్పవచ్చు. కుంభ రాశి వారికి ఆర్ధిక పరమైన అభివృద్ధి ఏంతో చక్కగా ఉండబోతుంది.
Next Story






