- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..
by Chukka Sudharani |
కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. నేటి నుంచి దివ్యదర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అలిపిరి మార్గంలో రోజుకు 10,000, శ్రీవారి మెట్టు వద్ద రోజుకు 5,000 చొప్పున.. 15,000 టోకెన్లు జారీ చేసేలా ప్రణాళిక రూపొందించింది. రూ.300 స్పెషల్ ఎంట్రీ, సర్వదర్శన టోకెన్లు లేని వారికి మాత్రమే ఈ టోకెన్లు ఇస్తామని పేర్కొంది.
Next Story






