Today Panchangam: నేటి పంచాంగం (28-04-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-27 22:00:43  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు.

Today Panchangam: నేటి పంచాంగం (28-04-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : తె. 05:55 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:31 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు ఏప్రిల్ 28న శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:19 గంటల నుంచి ఉదయం 05:07 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : ఉ. 11:48 నుండి మ. 12:38 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం : సా. 05:24 నుండి రా. 06:48 వరకు ఉంటుంది.

నేడు ఏప్రిల్ 28న అశుభ సమయాలు

యమగండం సమయం : ఉ. 10:39 నుండి మ. 12:13 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం : మ. 12:38 మ.1:29 వరకు అలాగే మ.3:10 నుండి సా. 04:00 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : ఉ. 07:30 నుండి ఉ. 09:04 వరకు ఉంటుంది.

గులిక కాలం సమయం : మ. 1:48 నుండి మ. 03:22 వరకు ఉంటుంది

Next Story