Today Panchangam: నేటి పంచాంగం (25-05-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-24 23:01:14  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

Today Panchangam: నేటి పంచాంగం (25-05-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : తె. 05:45 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:40 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు మే 25న శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:09 గంటల నుంచి ఉదయం 04:57 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : ఉ. 11:47 నుండి మ. 12:39 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం : తె. 04:47 నుండి మ. 12:39 వరకు ఉంటుంది.

నేడు మే 25న అశుభ సమయాలు

యమగండం సమయం : మ. 12:13 నుండి మ. 01:50 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం : సా. 04:57 నుండి సా. 06:40 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : సా. 05:03 నుండి సా. 06:40 వరకు ఉంటుంది.

గుళికా కాలం సమయం : మ. 03:26 నుండి సా. 05:03 వరకు ఉంటుంది.

Next Story