Today Panchangam: నేటి పంచాంగం (21-04-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-20 22:30:29  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

Today Panchangam: నేటి పంచాంగం (21-04-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : ఉదయం 05:59 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:30 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు ఏప్రిల్ 21న శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:23 గంటల నుంచి ఉదయం 05:11 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : ఉ. 11:49 నుండి మ. 12:39 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం : తె. 05:59 నుండి ఉ. 07:38 వరకు ఉంటుంది.

నేడు ఏప్రిల్ 21న అశుభ సమయాలు

యమగండం సమయం : ఉ. 10:41 నుండి మ. 12:14 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం : మ. 12:39 నుండి మ. 01:29 వరకు అలాగే మ. 03:09 నుండి మ. 3:59 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : ఉ. 07:33 నుండి ఉ. 09:07 వరకు ఉంటుంది.

గులిక కాలం సమయం : మ. 01:48 నుండి మ. 03:22 వరకు ఉంటుంది.

Next Story