Today Panchangam: నేటి పంచాంగం (18-04-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-17 21:31:27  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు.

Today Panchangam: నేటి పంచాంగం (18-04-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : ఉదయం 06:01 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:29 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు ఏప్రిల్ 18న శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:25 గంటల నుంచి ఉదయం 09:08 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : ఉ. 11:50 నుండి మ. 12:40 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం : తె. 3:30 నుండి తె. 5:14 వరకు ఉంటుంది.

నేడు ఏప్రిల్ 18న అశుభ సమయాలు

యమగండం సమయం : మ. 3:22 నుండి సా. 4:55 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం : ఉ. 8:31 నుండి ఉ. 9:21 వరకు అలాగే మ. 12:40 నుండి మ. 1.30 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : ఉ. 10:42 నుండి మ. 12:15 వరకు ఉంటుంది.

గులిక కాలం సమయం : ఉ. 7:35 నుండి ఉ. 9:08 వరకు ఉంటుంది.

Next Story