Today Panchangam: నేటి పంచాంగం(12-10-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

by Gugulothu.Kavitha |   (  Updated:2025-10-11 22:16:02  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు.

Today Panchangam: నేటి పంచాంగం(12-10-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : తె. 06:12 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 05:52 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు అక్టోబర్ 12న శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:36 గంటల నుంచి తె 05:24 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం సమయం : ఉ. 11:39 నుండి మ. 12:25 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం : తె. 05:25 నుండి ఉ. 06:54 వరకు ఉంటుంది

నేడు అక్టోబర్ 12న అశుభ సమయాలు

యమగండం సమయం : మ. 12:02 నుండి మ. 01:30 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం: సా. 04:19 నుండి సా. 05:06 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : సా. 04:25 నుండి సా. 05:52 వరకు ఉంటుంది.

గుళికా కాలం సమయం : మ. 02:57 నుండి సా. 04:25 వరకు ఉంటుంది.

Next Story