Today Panchangam: నేటి పంచాంగం (12-05-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-11 20:30:05  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు.

Today Panchangam: నేటి పంచాంగం (12-05-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : తె. 05:48 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:36 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు మే 12న శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:12 గంటల నుంచి ఉదయం 05:00 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : ఉ. 11:47 నుండి మ. 12:38 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం : రా. 11:18 నుండి తె. 01:05 వరకు ఉంటుంది.

నేడు మే 12న అశుభ సమయాలు

యమగండం సమయం : ఉ. 10:36 నుండి మ. 12:12 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం : మ. 12:38 నుండి మ. 01:29 వరకు అలాగే మ. 03:11 నుండి సా. 04.02 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : ఉ. 07:24 నుండి ఉ. 09:00 వరకు ఉంటుంది.

గులిక కాలం సమయం : మ. 01:48 నుండి మ. 03:24 వరకు ఉంటుంది.

Next Story