Telugu Panchangam 16 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే!

by Disha Web Desk 10 |
Telugu Panchangam 16 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్దతిలో లెక్కించరు.ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం , యమగండం సమయం, రాహూకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : ఉదయం 6:27 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:27 గంటలకు నుంచి సూర్యాస్తమయం అవుతుంది.

నేడు 16 మార్చి శుభ సమయాలు

బ్రహ్మ ముహుర్తం సమయం : తెల్లవారుజామున 04:51 గంటల నుంచి ఉదయం 05:39 గంటల వరకు ఉంటుంది

అభిజిత్ ముహుర్తం సమయం : మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:48 గంటల వరకు ఉంటుంది.

గోధూళి ముహూర్తం సమయం : లేదు

అమృత కాలం సమయం : అర్ధ రాత్రి 12:18 నుంచి 01:48 గంటల వరకు ఉంటుంది.

నేడు 16 మార్చి అశుభ సమయాలు

యమగండం సమయం : ఉదయం 06:27 నుంచి ఉదయం 07:56 గంటల వరకు ఉంటుంది.

దుర్ముహర్తం సమయం : ఉదయం 10:25 నుంచి ఉదయం 11:13 గంట వరకు ఉంటుంది.

రాహూకాలం సమయం : ఉదయం 01:54 నుంచి మధ్యాహ్నం 03:23 గంటల వరకు ఉంటుంది.

గులిక్ కాలం సమయం : ఉదయం 09:26 నుంచి ఉదయం 10:55 గంటల వరకు ఉంటుంది.

Also Read: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి నేడు అద్భుత ఫలితాలు..



Next Story