Today Panchangam: నేటి పంచాంగం (10-06-2026) ఈ రోజు శుభ, అశుభ గడియలు

by Kodari Anjali |

జూన్ 10 వ తేదీన శుభ, అశుభ గడియలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

Today Panchangam: నేటి పంచాంగం (10-06-2026) ఈ రోజు శుభ, అశుభ గడియలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్దతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం, యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం: ఉదయం 5: 16 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం: సూర్యాస్తమయం సమయం సాయంత్రం 6:58 గంటలకు ఉంటుంది.

నేడు జూన్ 10 శుభ సమయాలు

బ్రహ్మ ముహుర్తం: సమయం తెల్లవారుజామున 4:08 నుండి 5:30 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం: మధ్యాహ్నం 12:00 నుండి 1:05 వరకు ఉంటుంది.

గోధూళి ముహూర్తం: సాయంత్రం 5:45 నుండి 6:00 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం: ఉదయం 5:00 నుండి 6:36 వరకు.. మళ్ళీ రాత్రి 12:03 నుండి 1:26 వరకు ఉంటుంది.

నేడు జూన్ 10 అశుభ సమయాలు

యమగండం సమయం: సమధ్యాహ్నం 1:20 నుండి 2:9 వరకు ఉంటుంది.

దుర్ముహర్తం సమయం: ఉదయం 9:25 నుండి 10:20 వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 1:14 నుండి 1: 02వరకు ఉంటుంది. ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు పెట్టుకోవడం మంచిది కాదు.

రాహుకాలం సమయం: ఈ రోజు రాహుకాలం ఉదయం 11: 30 నుండి మధ్యాహ్నం 1:20 వరకు ఉంటుంది.

గులిక్ కాలం సమయం: ఉదయం 8:00 నుండి ఉదయం 9:12 వరకు ఉంటుంది.

Next Story