- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి భక్తులకు తీపికబురు.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
by Kema Shiva Kumar |
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. ఈ మేరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది. నవంబర్ మాసంకు సంబంధించి రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు ప్రస్తుం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. భక్తులు ttdevasthanams.ap.gov.in అధికారిక వైబ్‌సైట్‌లో టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు అదే నెలకు సంబంధించిన గదుల బుకింగ్ కూడా ప్రారంభం కానుంది.
Next Story






