- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుల మాస పూజల కోసం తాత్కాలికంగా తెరుచుకోనున్న శబరిమల ఆలయం
by Malleboina Mahesh |
దేశంలోని అయ్యప్ప భక్తులందరికి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అయిన శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయం వారం రోజుల పాటు తెరుచుకోనుంది.

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలోని అయ్యప్ప భక్తులందరికి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అయిన శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయం (Sabarimala Sri Ayyappa Temple) వారం రోజుల పాటు తెరుచుకోనుంది. ఈ నెల 17 నుంచి తుల మాసం ప్రారంభం కానుండటంతో ఆలయాన్ని తెరిచేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అధికారిక క్యాలెండర్ ప్రకారం, “తుల మాస పూజలు” అక్టోబర్ 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు “Sabarimala Ayyappa Temple Calendar 2025-26”లో పేర్కొనబడింది. ఈ పూజలు కేవలం ఆరు రోజుల పరిమిత కాలానికి మాత్రమే నిర్వహించబడతాయి. దీంతో శభరిమలకు వెళ్లేందుకు అయ్యప్ప భక్తులు సిద్ధం అవుతున్నారు.
Next Story






