Kujudu : కుజుడి ఎఫెక్ట్.. ఆ రాశులవారికీ ఊహించని డబ్బు..!

by Phanindra |

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు రాశి సంచారం చేస్తుంటాయి

Kujudu : కుజుడి ఎఫెక్ట్.. ఆ రాశులవారికీ ఊహించని డబ్బు..!
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు రాశి సంచారం చేస్తుంటాయి. కుజ గ్రహాన్ని ( kujudu ) కీడు గ్రహంగా చెబుతుంటారు. ఈ గ్రహం ఒకసారి సంచారం చేసిన, అది 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. ఈ గ్రహాన్ని భూమి, శక్తి, ధైర్యం, సాహసానికి చిహ్నంగా భావిస్తారు. 18 నెలల తర్వాత ఈ కుజ గ్రహం రాశి సంచారం చేయబోతుంది. వచ్చే నెలలో కుజ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. అలాగే, జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

కర్కాటక రాశి

కుజుడు, కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. అలాగే, 18 నెలల పాటు చాలా అద్భుతంగా ఉండనుంది. వీరు వృత్తి వ్యాపారాలపరంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. అలాగే, కొత్తగా వ్యాపారాలు వారికి లాభాలు చేకూరుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది.

ధనస్సు రాశి

కుజుడు, మిధున రాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కుజుడి సంచారం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అన్ని రంగాల్లోనూ ఈ రాశి వారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. ఈ సమయంలో కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే, కొత్తగా పెట్టుబడులు కూడా పెడతారు. మీరు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story