Today Panchangam:నూతన పనులకు ఈ రోజు మంచిదేనా.. శుభ, అశుభ సమయాలు ఇవే!

by Jakkula.Mamatha |

సాధారణంగా ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు చాలా మంది ఇవాళ సమయం ఎలా ఉంది.

Today Panchangam:నూతన పనులకు ఈ రోజు మంచిదేనా.. శుభ, అశుభ సమయాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు చాలా మంది ఇవాళ సమయం ఎలా ఉంది. నూతన పనులకు ఈరోజు మంచిదేనా? అసలు మంచి ముహుర్తం ఎప్పుడు ఉందని పంచాంగ నిపుణులను సంప్రదించడం లేదా క్యాలెండర్‌లో చూస్తుంటారు. ఈ తరుణంలో ఈ రోజు(ఏప్రిల్ 4, 2026) శనివారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. తిథి, శుభ సమయం, వర్జ్యం, రాహుకాలం, దుర్ముహూర్తం, సూర్యోదయం, యమగండం వంటి వివరాలు కూడా చూడవచ్చు.

సూర్యోదయం సమయం : తె. 06:12 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:26 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

ఈరోజు శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:36 గంటల నుంచి ఉదయం 05:24 గంటల వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం: ఉ.11:58 నుండి మ.1:43 వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం సమయం : ఉ.11:54 నుండి మ.12:43 వరకు ఉంటుంది.

ఈ రోజు అశుభ సమయాలు

వర్జ్యం: ఉ.3:46 నుంచి ఉ.5:32 వరకు ఉంటుంది.

యమగండం సమయం: మ.1:51 నుండి మ.3:22 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం :ఉ.7:50 నుంచి ఉ.8:39 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : ఉ.09:15 నుంచి ఉ.10:47 వరకు ఉంటుంది.

గుళికాకాలం సమయం : ఉ.6:12 నుంచి ఉ.7:43 వరకు ఉంటుంది.

Next Story