- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
by Yella Dhawani Reddy |
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది.

X
దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ఆదివారం (మార్చి 2) అయినా కూడా భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో స్వామి వారిని తక్కువ టైంలోనే దర్శించుకుని, తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఇక శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న తిరుమల వెంకన్నను 71,785 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.84కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.
Next Story






