- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
by Yella Dhawani Reddy |
తిరుమల (Tirumala) తిరుపతి శ్రీవారి కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala) తిరుపతి శ్రీవారి కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ తీసుకున్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న స్వామివారిని 85,078 మంది భక్తులు దర్శించుకోగా, 35,791 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు సమకూరినట్లు TTD తెలిపింది.
Next Story






