- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Surya Dev: వ్యక్తుల జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా?
by Phanindra |
జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటె కీడు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు.

X
దిశ, వెబ్ డెస్క్: జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటె కీడు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు. అన్ని రాశుల వారిలో సూర్య, శని గ్రహ దోషాల ఉంటే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే షుగరు వంటి అనారోగ్య సమస్యల గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు. అశుభ స్థానంలో ఉంటే వ్యక్తుల జ్వరం, టైఫాయిడ్, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యల వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు.
Next Story






