- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి దర్శన టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులు బారులు తీరారు. శనివారం తెల్లవారుజామున జారీ చేయాల్సిన టోకెన్లను టీటీడీ ముందే జారీ చేసింది. భక్తుల రద్దీతో రాత్రే నేటి కోటా టోకెన్లను పూర్తి చేసింది. కాగా, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులను అనుమతించకుండా టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది రోడ్డుపైనే ఆపేస్తోంది. అయితే సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో అలిపిరి వద్ద చలిలోనే […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులు బారులు తీరారు. శనివారం తెల్లవారుజామున జారీ చేయాల్సిన టోకెన్లను టీటీడీ ముందే జారీ చేసింది. భక్తుల రద్దీతో రాత్రే నేటి కోటా టోకెన్లను పూర్తి చేసింది. కాగా, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులను అనుమతించకుండా టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది రోడ్డుపైనే ఆపేస్తోంది. అయితే సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో అలిపిరి వద్ద చలిలోనే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






