- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులతో కిటకిటలాడుతున్న పుష్కర ఘాట్లు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: తుంగభద్ర పుష్కరాలు చివరి దశకు చేరుకోవడంతో భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో పుష్కర ఘాట్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పుష్కర ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: తుంగభద్ర పుష్కరాలు చివరి దశకు చేరుకోవడంతో భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో పుష్కర ఘాట్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పుష్కర ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story






