- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
by Vemula.Srinu Prasad |
<p>తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయంలో శ్రీవారి దర్శనం కలుగుతుంది. శనివారం ఒక్కరోజే 78 వేల 872 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం రూ. 2 కోట్ల 53 లక్షల పైగా వచ్చినట్లు సమాచారం. […]</p>

X
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయంలో శ్రీవారి దర్శనం కలుగుతుంది. శనివారం ఒక్కరోజే 78 వేల 872 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం రూ. 2 కోట్ల 53 లక్షల పైగా వచ్చినట్లు సమాచారం.
Tags: Tirumala, Devotees, congestion is common
Next Story






