- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8 రోజుల నుంచి వాటర్లోనే దేవీపట్నం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా అతలాకుతలమైపోతోంది. ప్రస్తుతం జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. అటు పలు గ్రామాలకు పూర్తి రాకపోకలు నిలిచిపోయాయి. గత 8 రోజుల నుంచి దేవీపట్నం జలదిగ్భందంలోనే ఉంది. అటు 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇందులో 20 గ్రామాలు నేటి వరకు వరద ముంపులోనే ఉన్నాయి. పోచమ్మగండి, తొయ్యేరు, దేవీపట్నంలో పూరిగుడిసెలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా అతలాకుతలమైపోతోంది. ప్రస్తుతం జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. అటు పలు గ్రామాలకు పూర్తి రాకపోకలు నిలిచిపోయాయి. గత 8 రోజుల నుంచి దేవీపట్నం జలదిగ్భందంలోనే ఉంది. అటు 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇందులో 20 గ్రామాలు నేటి వరకు వరద ముంపులోనే ఉన్నాయి. పోచమ్మగండి, తొయ్యేరు, దేవీపట్నంలో పూరిగుడిసెలు కొట్టుకుపోయాయి. ఇళ్లు నేలకూలడంతో బాధితులు ఆందోళనచెందుతున్నారు.
Next Story






