- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అంత ధైర్యం మీకు ఉందా జగన్’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నాయకుడు దేవినేని ఉమ మరోసారి జగన్‌ను నిలదీశారు. మైలవరం, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ క్వారియింగ్ లో పట్టుబడ్డ వాహనాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేవాదాయ,అటవీశాఖ అధికారులు ఏం చేస్తున్నారు?.. బామ్మర్ది బెదిరింపులకు బెదిరిపోయారా సీఎం అంటూ జగన్ పై చురకలు వేశారు మీ ప్రజాప్రతినిధి ఇసుక, మట్టి, భూముల దోపిడీపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అంటూ దేవినేని సవాల్ విసిరారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నాయకుడు దేవినేని ఉమ మరోసారి జగన్‌ను నిలదీశారు. మైలవరం, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ క్వారియింగ్ లో పట్టుబడ్డ వాహనాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేవాదాయ,అటవీశాఖ అధికారులు ఏం చేస్తున్నారు?.. బామ్మర్ది బెదిరింపులకు బెదిరిపోయారా సీఎం అంటూ జగన్ పై చురకలు వేశారు మీ ప్రజాప్రతినిధి ఇసుక, మట్టి, భూముల దోపిడీపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అంటూ దేవినేని సవాల్ విసిరారు.
Next Story






